ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jai Sriram: నెల్లూరులో అంగరంగ వైభవంగా శ్రీరాముని భజన కీర్తనలు.. ఆధ్యాత్మికతలో భక్తులు

ABN, Publish Date - Jan 22 , 2024 | 11:01 AM

Andhrapradesh: అయోధ్యలో శ్రీబాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో జిల్లాలో విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శ్రీసీతారామ కళ్యాణ మహోత్సవాలు, భజనలు, సంకీర్తనలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

నెల్లూరు, జనవరి 22: అయోధ్యలో శ్రీబాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో జిల్లాలో విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శ్రీసీతారామ కళ్యాణ మహోత్సవాలు, భజనలు, సంకీర్తనలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అశేషంగా వేల సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అన్ని ఆలయాలు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తుతున్నాయి. ఆధ్యాత్మికతలో భక్తులు మునిగి తేలుతున్నారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టులో విశేష కార్యక్రమాలు చేపట్టారు. చిన్నారుల దేవతామూర్తుల వేషధారణలు అందరినీ అలరించాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉషమ్మ, కుమార్తె దీపావెంకట్ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 22 , 2024 | 11:08 AM

Advertising
Advertising