ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌పై ఎన్టీఆర్‌ చిత్రమాలిక

ABN, Publish Date - May 30 , 2024 | 01:55 AM

దివంగత నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌పై ఎన్టీఆర్‌ చిత్రమాలికను ప్రదర్శించారు. అమెరికా కాలమానం ప్రకారం మే 27 అర్ధరాత్రి నుంచి 28 వరకు..

ఆసక్తిగా తిలకించిన అమెరికా వాసులు

అమరావతి, మే 29 (ఆంధ్రజ్యోతి): దివంగత నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌పై ఎన్టీఆర్‌ చిత్రమాలికను ప్రదర్శించారు. అమెరికా కాలమానం ప్రకారం మే 27 అర్ధరాత్రి నుంచి 28 వరకు.. ఏకంగా 24 గంటల పాటు ప్రతి 4 నిమిషాలకోసారి 15సెకన్ల చొప్పున ఎన్టీఆర్‌ చిత్రమాలికను ప్రదర్శించారు. మొట్ట మొదటిసారిగా న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌పై 200 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పు చిత్రమాలిక ప్రదర్శనతో ఓ తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. శకపురుషుడు ఎన్డీఆర్‌ విజయ దరహాసాన్ని అమెరికా వాసులు ఆసక్తిగా తిలకించారు.

Updated Date - May 30 , 2024 | 08:27 AM

Advertising
Advertising