ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్టీఆర్‌ ‘హెల్త్‌ వర్సిటీ’నే!

ABN, Publish Date - Jun 05 , 2024 | 04:37 AM

అధికార గర్వంతో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా మార్చేసిన జగన్‌ సర్కారు ఎట్టకేలకు పతనమవడంతో ఆ వర్సిటీ ఎదుటే టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

భవనంపై వైఎస్‌ పేరు తొలగించిన టీడీపీ శ్రేణులు

తిరిగి ఎన్టీఆర్‌ పేరు ఏర్పాటు

గుణదల, జూన్‌ 4: అధికార గర్వంతో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా మార్చేసిన జగన్‌ సర్కారు ఎట్టకేలకు పతనమవడంతో ఆ వర్సిటీ ఎదుటే టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మంగళవారం సాయంత్రం టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున విజయవాడలోని హెల్త్‌ యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు. వర్సిటీ ప్రధాన గేటు వద్ద వర్సిటీ బోర్డుపై ఉన్న వైఎ్‌సఆర్‌ పేరును తొలగించేశారు. అనంతరం వర్సిటీ భవనంపైకి ఎక్కి అక్కడ ఉన్న బోర్డుపైనా వైఎ్‌సఆర్‌ అక్షరాలు తొలగించి, ఎన్‌టీఆర్‌ అనే అక్షరాలను అమర్చారు. అన్న ఎన్టీఆర్‌ ఆశయాల సాధన కోసం ఎంతవరకైనా వెళతామంటూ నినాదాలు చేశారు

Updated Date - Jun 05 , 2024 | 04:37 AM

Advertising
Advertising