ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విజయవాడలో చెన్నై షాపింగ్‌మాల్‌ ప్రారంభం

ABN, Publish Date - Sep 29 , 2024 | 06:24 AM

విజయవాడలో చెన్నై షాపింగ్‌మాల్‌ను తన చేతులమీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందని హీరోయిన్‌ శ్రీలీల అన్నారు. బందరురోడ్డులో ఏర్పాటుచేసిన చెన్నై షాపింగ్‌మాల్‌ నూతన షోరూంను

ప్రారంభించడం ఆనందంగా ఉంది : నటి శ్రీలీల

విజయవాడ (లబ్బీపేట), సెప్టెంబరు 28 : విజయవాడలో చెన్నై షాపింగ్‌మాల్‌ను తన చేతులమీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందని హీరోయిన్‌ శ్రీలీల అన్నారు. బందరురోడ్డులో ఏర్పాటుచేసిన చెన్నై షాపింగ్‌మాల్‌ నూతన షోరూంను శనివారం ఆమె ప్రారంభించారు. శ్రీలీల మాట్లాడుతూ విజయవాడలో చాలా షోరూంలు ప్రారంభించానని, చెన్నై షాపింగ్‌మాల్‌ ప్రత్యేకత వేరన్నారు. అధునాతన కలెక్షన్లతో చెన్నై షాపింగ్‌మాల్‌ మహిళామణులను ఆహ్వానిస్తోందని, ఈ సరికొత్త వస్ర్తాల మాల్‌ను అందరూ సందర్శించాలని కోరారు. ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విజయవాడలో చెన్నై షాపింగ్‌మాల్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి షోరూంల వల్ల ఎంతోమందికి ఉపాధి లభిస్తుందని, 500 మందికి పైగా మాల్‌లో పనిచేస్తున్నారని చెప్పారు. మాల్‌ అధినేత జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 19 షాపింగ్‌ మాల్స్‌ ప్రారంభించామని, వినియోగదారుల అభిరుచికి తగినట్టుగా వస్త్రాలను అందిస్తూ, వారి మనన్నలు పొందుతున్నామన్నారు. అందరికీ అందుబాటు ధరల్లో ఇక్కడ వస్త్రాలు లభిస్తాయని, కంచి, ధర్మవరం, బెనారస్‌, ఉప్పాడ, వివిధ రకాల పట్టువస్ర్తాలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు.

Updated Date - Sep 29 , 2024 | 06:24 AM