ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జైలు నుంచి ‘పిన్నెల్లి’ విడుదల

ABN, Publish Date - Aug 25 , 2024 | 05:08 AM

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శనివారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగంట వద్ద ఉన్న జిల్లా కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు.

వెంకటాచలం, ఆగస్టు24: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శనివారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగంట వద్ద ఉన్న జిల్లా కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. రెంటచింతల, కారంపూడి పోలీ్‌సస్టేషన్ల పరిధిలో పిన్నెల్లిపై కేసులు నమోదవగా, కోర్టు తీర్పు మేరకు 58 రోజులపాటు ఇక్కడున్న సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే!. ఆయనకు శుక్రవారమే బెయిల్‌ మంజూరయినా సంబంధిత పత్రాలు జైలు అధికారులకు అందజేయడంలో ఆలస్యమైంది. దీంతో శనివారం జైలు నుంచి పిన్నెల్లి విడుదలయ్యారు. మాజీ మంత్రులు కాకాణి గోవర్దన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, వైసీపీ నేతలు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు జైలు నుంచి పిన్నెల్లి విడుదలవడంతో ఆయన్ను కలిశారు.

Updated Date - Aug 25 , 2024 | 05:10 AM

Advertising
Advertising
<