ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యల పరిష్కరించేలా చర్యలు

ABN, Publish Date - Oct 10 , 2024 | 12:14 AM

సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చీరాల ఆర్డీవో అఖిల అన్నారు. బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

అర్జీలు స్వీకరిస్తున్న ఆర్డీవో అఖిల

ఆర్డీవో అఖిల

బల్లికురవ, అక్టోబరు 9 : సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చీరాల ఆర్డీవో అఖిల అన్నారు. బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 10 అర్జీలు అందాయి. ప్రతి అర్జీని క్షుణ్నంగా పరిశీలించి నివేదికలు ఇవ్వాలన్నారు. అర్జీదారులను తిప్పుకోకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు. తహసీల్దార్‌ రవిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2024 | 12:14 AM