ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భక్తులకు మెరుగైన సౌకర్యాలు

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:21 AM

కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని, ఎక్కడ కూడా చిన్న అపశ్రుతి కూడా జరగకూడదని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు రెవెన్యూ, పోలీ స్‌, పంచాయతీ అధికారులకు చెప్పా రు. ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకు వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు, ముందు జాగ్రత్త చర్యలపై ఆర్డీవో సమీక్షించారు.

ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతున్న ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు

చిన్న అపశ్రుతి కూడా జరగకూడదు

సముద్ర స్నానాలకు పక్కా ఏర్పాట్లు చేయాలి

ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు

చీరాల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని, ఎక్కడ కూడా చిన్న అపశ్రుతి కూడా జరగకూడదని ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు రెవెన్యూ, పోలీ స్‌, పంచాయతీ అధికారులకు చెప్పా రు. ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకు వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు, ముందు జాగ్రత్త చర్యలపై ఆర్డీవో సమీక్షించారు. ప్రాథమికంగా పారిశుధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానాల గదులు, సముద్రంలో లోతు తెలిపే హెచ్చరిక జెండాలు, గజ ఈతగాళ్ల ఏర్పాటు, ప్రాథమిక చికిత్స, విద్యుత్‌ దీపాలు తదితర అంశాలపై చర్చించారు. జరుగుతున్న ఏర్పా ట్ల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆర్డీవో పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో రెవె న్యూ, పోలీస్‌, పంచాయతీ అఽధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:21 AM