ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్విమ్మింగ్‌ పోటీల విజేతకు సత్కారం

ABN, Publish Date - Sep 16 , 2024 | 01:16 AM

నేపాల్‌లో నిర్వహిం చిన అంతర్జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో మూడు బంగారు పథకాలను సాధించిన విజేతను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్‌, మాధవితో పాటు ఆర్వవైశ్యులు ఆదివారం ఘనంగా సత్కరించారు.

పొదిలి, సెప్టెంబరు 15 : నేపాల్‌లో నిర్వహిం చిన అంతర్జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో మూడు బంగారు పథకాలను సాధించిన విజేతను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్‌, మాధవితో పాటు ఆర్వవైశ్యులు ఆదివారం ఘనంగా సత్కరించారు. అనంతరం గునుపూడి మాట్లాడు తూ మండలంలోని గోగినేనిపాలెం గ్రామానికి చెందిన గోపనబోయిన శ్రీనివాసులు నేపాల్‌లో 9 దేశాలకు చెందిన 400ల మంది స్విమ్మర్లతో పోటీపడి మూడు బంగారు పతకాలు సాధించ డం మన రాష్ట్రానికి, జిల్లాకు, మన మండలానికి ఎంతో శుభపరినామమన్నారు. ఇదే విధంగా రానున్నరోజుల్లో మరె న్నో పతకాలు సాధించి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరుతెచ్చి పెట్టాలని ఆకాక్షించారు. అనంతరం నగదు బహుమతిని అంద జేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు సోమిశెట్టి శ్రీదేవి, రాజ, జిలాని, కమర్‌, సలీం, నగేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 01:16 AM

Advertising
Advertising