సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1,00,116 విరాళం
ABN, Publish Date - Oct 04 , 2024 | 12:12 AM
సీఎం రిలీఫ్ ఫండ్‌కు శ్రీ ప్రియదర్శిని విద్యోదయ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలసి రూ.1,00,116 చెక్కును గురువారం ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, టీడీపీ నియోజకవర్గ అఽధికార ప్రతినిధి డాక్టర్ మహేంద్రనాథ్‌కు అందజేశారు.
ఎమ్మెల్యే కొండయ్యకు చెక్కును అందజేసిన
శ్రీ ప్రియదర్శిని విద్యోదయ స్కూల్
చీరాల, అక్టోబరు 3 : సీఎం రిలీఫ్ ఫండ్‌కు శ్రీ ప్రియదర్శిని విద్యోదయ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలసి రూ.1,00,116 చెక్కును గురువారం ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, టీడీపీ నియోజకవర్గ అఽధికార ప్రతినిధి డాక్టర్ మహేంద్రనాథ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుంచి సేవా దృక్పథాన్ని అలవర్చడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్కూల్ యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Oct 04 , 2024 | 12:12 AM