ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ జమున

ABN, Publish Date - Nov 10 , 2024 | 02:19 AM

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ టి.జమున శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు మదనపల్లె మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్న ఆమెను ప్రభుత్వం ఒంగోలు జీజీహెచ్‌కు బదిలీ చేసింది.

జమునకు బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెప్తున్న నామినేని కిరణ్‌, బాలాజీ నాయక్‌

బాధ్యతలు స్వీకరణ

ఒంగోలు, కార్పొరేషన్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ టి.జమున శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు మదనపల్లె మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్న ఆమెను ప్రభుత్వం ఒంగోలు జీజీహెచ్‌కు బదిలీ చేసింది. ఇప్పటివరకు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్‌ దుర్గాదేవి తన సొంత స్థానమైన రిమ్స్‌ మెడికల్‌ కాలేజీకి బదిలీ అయ్యారు. సూపరింటెండెంట్‌గా బాధ్యతలు తీసుకున్న జమునను డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నామినేని కిరణ్‌కుమార్‌, డాక్టర్‌ బాలాజీనాయక్‌తోపాటు ఆర్‌ఎంవో, ఇతర వైద్యులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Nov 10 , 2024 | 02:19 AM