ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

న్యూజిలాండ్‌ ప్రధానితో ఏలూరి, వర్మ భేటీ

ABN, Publish Date - Nov 07 , 2024 | 10:14 PM

ఆంధ్ర తెలుగు అసోసియేషన్‌ న్యూజిలాండ్‌ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ వారి అహ్వానం మేరకు న్యూజిలాండ్‌ వెళ్లిన పర్చూరు, బాపట్ల ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, నరేంద్ర వర్మ గురువారం అదేశ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్‌ లక్సన్‌తో భేటీ అయ్యారు.

న్యూజిలాండ్‌ ప్రదాన మంత్రి తో ఎెే్ముల్యేలు ఏలూరి, నరేంద్రవర్మ

పర్చూరు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్ర తెలుగు అసోసియేషన్‌ న్యూజిలాండ్‌ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ వారి అహ్వానం మేరకు న్యూజిలాండ్‌ వెళ్లిన పర్చూరు, బాపట్ల ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, నరేంద్ర వర్మ గురువారం అదేశ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్‌ లక్సన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారితో ఏపీ సీఎం చంద్రాబు విజనరీ లీడర్‌ అని, ఆయన సారథ్యంలో ఏపీ అభివృద్ధి చెందుతుదని క్రిస్టోఫర్‌ తెలిపారు. ఏపీకి రావాలని ప్రధానిని ఏలూరి, నరేంద్రవర్మ సాదరంగా ఆహ్వానిం చారు. అనంతరం ఇక్కడున్న వనరులను వివరించారు. కియా కార్లు ఏపీ నుంచి న్యూజిలాండ్‌కు వస్తున్నాయని కితాబిచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ నేతలు మద్దుకూరి దిలీప్‌, ఆశోక్‌ గోరంట్ల తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 10:14 PM