ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అధికారులకు కనిపించని ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా

ABN, Publish Date - Nov 03 , 2024 | 10:50 PM

చీరాల నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆ విషయం బహిరంగ రహస్యం. అయితే సంబంధిత అధికారులకు మాత్రం కనిపించడం లేదు. అక్రమార్కులపై అధికారులు చర్యలు చేపట్టకపోవడం అందుకు నిదర్శనం. ఈ క్రమంలో ఒకరిని చూచి మరొకరు ఇసుక దందాను కాసులు సంపాదించే వనరుగా అడుగులు వేస్తున్నారు.

వేటపాలెం, చినగంజాం మండలాల సరిహద్దుల్లో జరుగుతున్న ఇసుక అక్రమ క్వారీయింగ్‌, పందిళ్లపల్లి సమీపంలో.. బచ్చులవారిపాలెం రోడ్డులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌లు

వేటపాలెం(చీరాల), నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : చీరాల నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆ విషయం బహిరంగ రహస్యం. అయితే సంబంధిత అధికారులకు మాత్రం కనిపించడం లేదు. అక్రమార్కులపై అధికారులు చర్యలు చేపట్టకపోవడం అందుకు నిదర్శనం. ఈ క్రమంలో ఒకరిని చూచి మరొకరు ఇసుక దందాను కాసులు సంపాదించే వనరుగా అడుగులు వేస్తున్నారు. దీంతో సహజ వనరుల దోపిడీని అరికట్టేందుకు ఏ అధికారులు ముందుకు రావాలో అర్థం కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములు, వాన్‌పిక్‌ భూముల్లో కూడా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరగడం పరాకాష్ట. దీనిపై అఽధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Updated Date - Nov 03 , 2024 | 10:50 PM