జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్‌ను మార్చాలి
ABN, Publish Date - Sep 16 , 2024 | 01:33 AM
జ నసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్‌ను వెం టనే మార్చాలని ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌చా ర్జిలు, ముఖ్యనాయకులు కోరారు. ఆయన కా ర్యకర్తలను పట్టించుకోవడం లేదని, పార్టీ ఆశ యాలకు భిన్నంగా పనిచేస్తున్నారని ఆరోపిం చారు.
పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ముఖ్యనేతల డిమాండ్
ఒంగోలు (కలెక్టరేట్), సెప్టెంబరు 15 : జ నసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్‌ను వెం టనే మార్చాలని ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌చా ర్జిలు, ముఖ్యనాయకులు కోరారు. ఆయన కా ర్యకర్తలను పట్టించుకోవడం లేదని, పార్టీ ఆశ యాలకు భిన్నంగా పనిచేస్తున్నారని ఆరోపిం చారు. స్థానిక లాయర్‌పేటలోని డొక్కా సీత మ్మ క్యాంటిన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిద్దలూరు, మార్కా పురం, సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గాల ఇన్‌చార్జిలు బెల్లంకొండ సాయిబాబు, ఇ మ్మడి కాశీనాథ్, కందుకూరి వెంకటేశ్వరరావు(బాబు), బటుకు రమేష్, జనసేన పార్టీ సెం ట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్, జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేం ద్రయాదవ్‌లు మాట్లాడారు. అన్ని నియోజకవర్గాల్లోని పార్టీ కేడర్ జిల్లా అధ్యక్షుడి మార్పు ను కోరుకుంటున్నదని, త్వరలోనే అధినేత పవన్‌కల్యాణ్‌ను కలుస్తామని తెలిపారు.
Updated Date - Sep 16 , 2024 | 01:33 AM