జవాబుదారీగా పని చేద్దాం
ABN, Publish Date - Nov 04 , 2024 | 11:58 PM
ప్రజాప్రతినిధులైనా, అధికారులైనా సమష్టిగా ప్రజలకు జవాబుదారీగా పనిచేసి మెరైగన సేవలు అందిద్దామని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం చీరాల, వేటపాలెం తహసీల్దార్లు గోపీకృష్ణ, పార్వతి, మునిసిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, ఎంపీడీవోలు శివసుబ్రహ్మణ్యం, రాజే్షబాబు, ము నిసిపల్ ఇంజనీరింగ్, శానిటరీ, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అధికారులు, ప్రజాప్రతినిధులకు
ఎమ్మెల్యే కొండయ్య పిలుపు
చీరాల, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధులైనా, అధికారులైనా సమష్టిగా ప్రజలకు జవాబుదారీగా పనిచేసి మెరైగన సేవలు అందిద్దామని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం చీరాల, వేటపాలెం తహసీల్దార్లు గోపీకృష్ణ, పార్వతి, మునిసిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, ఎంపీడీవోలు శివసుబ్రహ్మణ్యం, రాజే్షబాబు, ము నిసిపల్ ఇంజనీరింగ్, శానిటరీ, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వారి వారి పరిధులలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలపై ఎమ్మెల్యే సమీక్షించారు. భవిష్యత్ కార్యాచరణపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Nov 04 , 2024 | 11:58 PM