ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యువతను మోసం చేసిన ప్రభుత్వం

ABN, Publish Date - Nov 15 , 2024 | 12:33 AM

యువతను మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్య క్షుడు లక్కరాజు రామారావు విమర్శించారు.

యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు

ఒంగోలు(క్రైం), నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): యువతను మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్య క్షుడు లక్కరాజు రామారావు విమర్శించారు. గురువారం ఒంగోలులోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్‌ సమావేశం జాతీయ కార్యదర్శి బీఆర్‌.గౌస్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఎన్ని కలలో ప్రతిసారి యువతకు న్యాయం చేస్తామని బూటకపు వాగ్ధానాలు ఇచ్చి మోసం చేస్తున్నారని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డి మాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌కె.సైదా, నాయకులు మమత నాగిరెడ్డి, దాసరి రవి, కైపు వెంకటకృష్ణారెడ్డి తదితరుల పాల్గొన్నారు

Updated Date - Nov 15 , 2024 | 12:33 AM