ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఒంగోలులో ఆగనున్న రెండు రైళ్లు

ABN, Publish Date - Nov 30 , 2024 | 01:23 AM

ఒంగోలు మీదుగా వెళ్లే రెండు ప్రత్యేక రైళ్లు ఇక నుంచి స్థానిక రైల్వేస్టేషన్‌లో ఆగనున్నాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి విజ్ఞప్తి మేరకు 02121, 02122 జబల్పూర్‌-మధురై ఎక్స్‌ప్రెస్‌, 04717, 04718 తిరుపతి- జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఒంగోలులో నిలపనున్నారు.

కేంద్ర మంత్రి అశ్విని ఉత్తర్వులు

ఒంగోలు కల్చరల్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు మీదుగా వెళ్లే రెండు ప్రత్యేక రైళ్లు ఇక నుంచి స్థానిక రైల్వేస్టేషన్‌లో ఆగనున్నాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి విజ్ఞప్తి మేరకు 02121, 02122 జబల్పూర్‌-మధురై ఎక్స్‌ప్రెస్‌, 04717, 04718 తిరుపతి- జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఒంగోలులో నిలపనున్నారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Nov 30 , 2024 | 01:23 AM