ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డీఐపీఆర్‌వోగా వేణుగోపాల్‌

ABN, Publish Date - Dec 02 , 2024 | 11:10 PM

జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ (డీఐపీఆర్వో) అధికారిగా పీ వేణుగోపాల్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

కలెక్టర్‌ అన్సారియాకు బొకే ఇస్తున్న సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారి వేణుగోపాల్‌

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ (డీఐపీఆర్వో) అధికారిగా పీ వేణుగోపాల్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇప్పటివరకు పనిచేసిన గ్రేస్‌లినోర గత నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానంలో నెల్లూరులో పనిచేస్తున్న వేణుగోపాల్‌ను జిల్లాకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల్‌ సోమవారం రాత్రి కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జేసీ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి ఓబులే్‌షను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల్‌ను సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అభినందించారు.

Updated Date - Dec 02 , 2024 | 11:10 PM