ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP: వైసీపీకి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ షాక్

ABN, Publish Date - Jan 12 , 2024 | 10:07 AM

వైసీపీకి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ షాక్ ఇచ్చారు. నేటి నుంచి ప్రజా దివెన పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇటీవల ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌కు జగన్ టికెట్ నిరాకరించారు. ప్రసాద్‌ను తప్పించి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకి జగన్ టికెట్ కేటాయించారు.

కాకినాడ: వైసీపీకి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ షాక్ ఇచ్చారు. నేటి నుంచి ప్రజా దివెన పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇటీవల ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌కు జగన్ టికెట్ నిరాకరించారు. ప్రసాద్‌ను తప్పించి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకి జగన్ టికెట్ కేటాయించారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే పర్వత ప్రసాద్.. వైసీపీకి ఝలక్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజా దీవెన పేరుతో జనంలోకి వెళ్లి బల ప్రదర్శన చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల కాకినాడ పర్యటనలో జగన్‌ను ప్రసాద్ కలిశారు. టికెట్ ఇవ్వకపోయినా అసంతృప్తి లేదనట్టు జగన్ వద్ధ చెప్పినట్టు తెలుస్తోంది. తీరా ఇప్పుడు వైసీపీ కి షాక్ ఇస్తూ తిరుగుబాటుకు సిద్దమయ్యారు. యాత్రతో తన పనితీరు, కొత్త ఇన్‌చార్జ్ పనితీరును సీఎం బేరీజు వేసుకుంటారని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఇన్‌చార్జిని మార్చినా తనను కాదని వేరొకరికి టికెట్ ఇస్తారని అనుకోవడం లేదని పర్వత ప్రసాద్ అంటున్నారు.

Updated Date - Jan 12 , 2024 | 10:07 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising