ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సాంకేతిక సమస్యతో నిలిచిన రిజిస్ట్రేషన్లు

ABN, Publish Date - Apr 09 , 2024 | 03:46 AM

రాష్ట్రంలోని పలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో సాంకేతికతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో సర్వర్లు పని చేయలేదు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో సోమవారం

అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో సాంకేతికతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో సర్వర్లు పని చేయలేదు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో సోమవారం రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు భారీగా క్రయ విక్రయదారులు తరలివచ్చారు. సర్వర్లు గంట సేపు మాత్రమే పని చేశాయి. మంగళవారం ఉగాది కావడం, ఆ తర్వాత రంజాన్‌ సెలవు కూడా ఉండడంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో రద్దీ ఎక్కువగా ఉంది. వివిధ ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలతో గత నెల రోజులుగా ఇటువంటి పరిస్థితి నెలకొందని క్రయ, విక్రయదారులు చెబుతున్నారు.

Updated Date - Apr 09 , 2024 | 08:26 AM

Advertising
Advertising