ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విజిలెన్స్‌ కమిషనర్‌గా పునేఠా బాధ్యతలు

ABN, Publish Date - Oct 31 , 2024 | 03:46 AM

రాష్ట్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా అనిల్‌చంద్ర పునేఠా బుధవారం అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా అనిల్‌చంద్ర పునేఠా బుధవారం అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారైన పునేఠాను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్‌ కమిషనర్‌గా నియమించింది. గతంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, సీసీఎల్‌ఏగాను పని చేశారు.

Updated Date - Oct 31 , 2024 | 03:46 AM