ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్సీ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్‌

ABN, Publish Date - Nov 16 , 2024 | 05:10 AM

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును సమగ్ర అధ్యయనం చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

రిటైర్డ్‌ ఐఏఎస్‌ రాజీవ్‌ రంజన్‌ నియామకం 60 రోజుల్లోపు నివేదిక

స్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును సమగ్ర అధ్యయనం చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రాను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 60 రోజుల్లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో ఆదేశించింది.

Updated Date - Nov 16 , 2024 | 05:10 AM