ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

ABN, Publish Date - Oct 30 , 2024 | 11:58 PM

రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నీస్‌ పోటీలకు స్థానిక జీవనజ్యోతి పాఠశాల విద్యార్థినులు ఎంపికయ్యారు.

ఎంపికైన విద్యార్థినులు

ధర్మవరం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నీస్‌ పోటీలకు స్థానిక జీవనజ్యోతి పాఠశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈనెల 28న అనంతపురంలోని ఇండోర్‌ స్టేడియంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి టేబుల్‌ టెన్నీస్‌ పోటీల్లో 9వ తరగతి విద్యార్థి వైష్ణవి, 8వ తరగతి విద్యార్థి ఐశ్వర్య ప్రతిభ చాటారు. వీరు నంద్యాల డీఎస్‌ఏ స్టేడియంలో వచ్చేనెల 3,4,5 తేదీల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. అదే విధంగా స్థానిక కెహెచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్న శ్రీనివాసులు సౌత జోన కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు.

Updated Date - Oct 30 , 2024 | 11:58 PM