ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కూటమిని ఆశీర్వదించాలి: రవికుమార్‌

ABN, Publish Date - Apr 07 , 2024 | 11:18 PM

వైసీపీ విముక్తి రాష్ట్రం చేయడానికి ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలని టీడీపీ ఆమదాలవలస నియోజ కవర్గ అసెంబ్లీ అభ్యర్థి కూన రవికుమార్‌ కోరారు. ఆదివారం మండలంలోని కనుగులవలస, తమ్మయ్యపేట, కంచరాపువానిపేట, కలివరంల్లో టీడీపీ మండ లాధ్యక్షుడు నూకరాజు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.బీజేపీ, జనసేన కన్వీనర్లు సూరపునాయుడు, రామ్మోహన్‌తో కలిసి రవికుమార్‌ ఇంటింటా ప్రచా రం నిర్వహించారు.సరుబుజ్జిలి మండలంలోని రొట్టవలస పంచాయతీకి చెం దిన వైసీపీ వార్డు సభ్యుడు సురవరపు అప్పారావు టీడీపీలో చేరారు. ఈమేరకు కనుగులవలసలో కూన రవికుమార్‌ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్ర మంలో టీడీపీనాయకులు తమ్మినేని విద్యాసాగర్‌, మొదల వలస రమేష్‌, మెట్ట సుజాత, తమ్మినేని చంద్రశేఖర్‌, సనపల ఢిల్లీశ్వరరావు,అన్నెపు భాస్కరరావు, హ నుమంతు బాలకృష్ణ, బొడ్డేపల్లి విజయ్‌కుమార్‌, కంచరాన లోకేష్‌ పాల్గొన్నారు.

కనుగులవలసలో అప్పారావుకు పార్టీ కండువా వేస్తున్న రవికుమార్‌:

ఆమదాలవలస/సరుబుజ్జిలి: వైసీపీ విముక్తి రాష్ట్రం చేయడానికి ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలని టీడీపీ ఆమదాలవలస నియోజ కవర్గ అసెంబ్లీ అభ్యర్థి కూన రవికుమార్‌ కోరారు. ఆదివారం మండలంలోని కనుగులవలస, తమ్మయ్యపేట, కంచరాపువానిపేట, కలివరంల్లో టీడీపీ మండ లాధ్యక్షుడు నూకరాజు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.బీజేపీ, జనసేన కన్వీనర్లు సూరపునాయుడు, రామ్మోహన్‌తో కలిసి రవికుమార్‌ ఇంటింటా ప్రచా రం నిర్వహించారు.సరుబుజ్జిలి మండలంలోని రొట్టవలస పంచాయతీకి చెం దిన వైసీపీ వార్డు సభ్యుడు సురవరపు అప్పారావు టీడీపీలో చేరారు. ఈమేరకు కనుగులవలసలో కూన రవికుమార్‌ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్ర మంలో టీడీపీనాయకులు తమ్మినేని విద్యాసాగర్‌, మొదల వలస రమేష్‌, మెట్ట సుజాత, తమ్మినేని చంద్రశేఖర్‌, సనపల ఢిల్లీశ్వరరావు,అన్నెపు భాస్కరరావు, హ నుమంతు బాలకృష్ణ, బొడ్డేపల్లి విజయ్‌కుమార్‌, కంచరాన లోకేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 11:18 PM

Advertising
Advertising