ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్టెప్పులతో అదరగొట్టిన అప్పలరాజు దంపతులు

ABN, Publish Date - Sep 15 , 2024 | 11:50 PM

మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, శ్రీదేవి దంపతులు వినాయక నిమజ్జనం సందర్భంగా స్టెప్పులు వేసి అదరగొట్టారు.

భార్య శ్రీదేవితో కలిసి డ్యాన్స్‌ చేస్తున్న డా.అప్పలరాజు

పలాస: మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, శ్రీదేవి దంపతులు వినాయక నిమజ్జనం సందర్భంగా స్టెప్పులు వేసి అదరగొ ట్టారు. రెండు రోజుల కిందట జరిగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అయింది. ఆయన నివాసం ఉంటున్న జీఎంఈ కాలనీలో వినాయచవితి వేడుకలు నిర్వహిం చారు. శుక్రవారం రాత్రి నిమజ్జనం చేపట్టగా కాలనీలోని వారంతా కుటుంబ సభ్యు లతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పలరాజు దంపతులు పల్సర్‌ బైక్‌ పాటకు డ్యాన్స్‌ చేసి అలరించారు. జీఎంఈ కాలనీ ఏర్పడిన నాటి నుంచి వినాయక చవితి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి ఏటా నిమజ్జనంలో అప్పలరాజు దంప తులు పాల్గొని అందర్నీ ఉర్రూతలూగిస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది వేసిన ఆయన స్టెప్పులకు మంచి స్పందన వచ్చింది.

Updated Date - Sep 15 , 2024 | 11:50 PM

Advertising
Advertising