ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి

ABN, Publish Date - Mar 14 , 2024 | 11:44 PM

ఎన్నికల విధుల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిం చాలని సబ్‌కలెక్టర్‌, టెక్కలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నూరుల్‌ కమర్‌ తెలిపారు. గురువారం టెక్కలి సబ్‌కలెక్టరేట్‌లో స్టేటస్టిక్స్‌ సర్వేలైన్స్‌ బృందా లు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, వీడియో సర్వేలైన్‌ బృందాలతో సమావేశం నిర్వహించారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌పై అవగాహన కలిగించారు.

టెక్కలి: ఎన్నికల విధుల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిం చాలని సబ్‌కలెక్టర్‌, టెక్కలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నూరుల్‌ కమర్‌ తెలిపారు. గురువారం టెక్కలి సబ్‌కలెక్టరేట్‌లో స్టేటస్టిక్స్‌ సర్వేలైన్స్‌ బృందా లు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, వీడియో సర్వేలైన్‌ బృందాలతో సమావేశం నిర్వహించారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌పై అవగాహన కలిగించారు.

నిబంధనలు అమలు చేయాలి

నరసన్నపేట ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే పక్కాగా కోడ్‌ నిబం ధనలు అమలుచేయాలని ఆర్వో రామ్మోహాన్‌రావు సూచించారు. స్థానిక తహసీ ల్దార్‌ కార్యాలయంలో కార్యదర్శులు, వీఆర్వోలతో సమావేశం నిర్వహించారు.కార్యక్ర మంలో తహసీల్దారు కనకరావు, సంధ్య, డీటీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి

పాతపట్నం: పోలింగ్‌ కేంద్రాల్లో కనీస మౌలిక సౌకర్యాలు ఉండాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎం.అప్పారావు తెలిపారు. పాతపట్నంలో నియోజకవర్గం పరిధిలోని పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, మెళియాపుట్టి మం డలాల తహసీల్దార్లు వైఎస్‌వీవీ ప్రసాదరావు, ఎంవీవీ ప్రసాద్‌, బి.సుధాకర్‌, రాణి అమ్మాజీ, కె.జానకమ్మ, ఆర్‌ఎస్‌ డీటీ సునీల్‌ సమావేశం నిర్వహించారు.

Updated Date - Mar 14 , 2024 | 11:44 PM

Advertising
Advertising