ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రశాంతంగా గ్రూప్‌-2 మాక్‌ పరీక్షలు

ABN, Publish Date - Aug 25 , 2024 | 11:23 PM

జంటపట్టణాల్లోని మదర్‌థెరిసా విద్యాలయంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవరావు ఆధ్వ ర్యంలో ఆదివారం గ్రూప్‌-2 మాక్‌ పరీక్షలకు ప్రశాంతంగా జరిగింది.

పలాస: జంటపట్టణాల్లోని మదర్‌థెరిసా విద్యాలయంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవరావు ఆధ్వ ర్యంలో ఆదివారం గ్రూప్‌-2 మాక్‌ పరీక్షలకు ప్రశాంతంగా జరిగింది. 35 మంది హాజరైనట్లు కేంద్ర నిర్వాహకులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బా బూరావు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ కరస్పాండెంట్‌ వజ్జ గంగాభవాని, పరీక్షల ఇన్‌చార్జి ఆర్‌.ప్రసాదరావు, తారకేశ్వరరావు పాల్గొన్నారు.

ఫటెక్కలి: స్థానిక విశ్వజ్యోతి డిగ్రీ కళాశాలలో ఎర్రన్న విద్యా సంక ల్పంలో భాగంగా గ్రూప్‌-2 మెయిన్స్‌ మాక్‌ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి పేపరు, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు రెండో పేపరు నిర్వహించినట్లు విశ్వజ్యోతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ పినకాన జోగారావు తెలిపారు. పోటీపరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు కోసం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్సీ వేపాడ చిరం జీవిరావు ఈ పరీక్షలు నిర్వహించారు.

Updated Date - Aug 25 , 2024 | 11:23 PM

Advertising
Advertising
<