ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంప్రదాయ గురుకులం అభివృద్ధికి సహకరించండి

ABN, Publish Date - Nov 19 , 2024 | 11:47 PM

కల్లెపల్లి సముద్ర తీరంలో ఉన్న సంప్రదాయ గురుకులం అభివృ ద్ధికి సహకరించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, గురుకులం డైరెక్టర్‌, నృత్య కళాకారిణి స్వాతి సోమనాథ్‌ కోరారు.

ముఖ్యమంత్రితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంకర్‌, గురుకులం డైరెక్టర్‌ స్వాతీసోమనాథ్‌:

అరసవల్లి/శ్రీకా కుళం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కల్లెపల్లి సముద్ర తీరంలో ఉన్న సంప్రదాయ గురుకులం అభివృ ద్ధికి సహకరించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, గురుకులం డైరెక్టర్‌, నృత్య కళాకారిణి స్వాతి సోమనాథ్‌ కోరారు. ఈ మేరకు వారు మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వినతిపత్రం అందజేశారు. కాగా శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకోగా, అవి పరిశీలించి మంజూరుచేసిన నిధులను సీఎం లబ్ధిదారులకు ఎమ్మెల్యే శంకర్‌ సమక్షంలో అందజేశారు.

Updated Date - Nov 19 , 2024 | 11:47 PM