ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కష్టాలనే చీకట్లు తొలగి వెలుగులు నిండాలి: మంత్రి అచ్చెన్న

ABN, Publish Date - Oct 31 , 2024 | 12:24 AM

ఈ దీపావళి పండగ సందర్భంగా కష్టాలనే చీకట్లు తొలగి వెలుగులు నిండాలని రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు ఆకాంక్షించారు. ఈ మేరకు బుధవారం ఆయన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

కోటబొమ్మాళి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఈ దీపావళి పండగ సందర్భంగా కష్టాలనే చీకట్లు తొలగి వెలుగులు నిండాలని రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు ఆకాంక్షించారు. ఈ మేరకు బుధవారం ఆయన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దీపావళి రోజున టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ పండగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని, ఆనందం వెల్లివిరియాలన్నారు. పర్యావరణ హితంగా దీపావళిని జరుపు కోవాలన్నారు. పండగ వేళ ప్రతి ఇంటిలో ఆనందం కాంతులు నింపాలన్న ధ్యేయంతో సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చాపురం మండ లం ఈదుపురం గ్రామం నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని ప్రారం భిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 12:24 AM