గ్రామాల అభివృద్ధికి పాటుపాడాలి: ఎంపీడీవో
ABN, Publish Date - Nov 14 , 2024 | 11:42 PM
గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు పాటుపడాలని ఎంపీడీవో కె.అప్పలనాయుడు కోరారు. గురువారం మండల పరిషత్ సమావేశభవనంలో జీపీడీపీపై శిక్షణ నిర్వ హించారు. సమావేశంలో ఈవోపీఆర్డీ ఉమామహేశ్వరరావు, రాంబాబు పాల్గొన్నారు.
జలుమూరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు పాటుపడాలని ఎంపీడీవో కె.అప్పలనాయుడు కోరారు. గురువారం మండల పరిషత్ సమావేశభవనంలో జీపీడీపీపై శిక్షణ నిర్వ హించారు. సమావేశంలో ఈవోపీఆర్డీ ఉమామహేశ్వరరావు, రాంబాబు పాల్గొన్నారు.
ఫపలాస రూరల్,నవంబరు 14(ఆంధ్ర జ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధిం చేందుకు ప్రజాప్రతినిధులు సమగ్ర ప్రణాళిక ను అమలుచేయాలని ఎంపీపీ ఉంగ ప్రవీణ కోరారు. పలాస మండల పరిషత్ కార్యాలయంలో సర్పం చ్‌లు, ఎంపీటీసీలకు శిక్షణ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వసంతకుమార్, ఈవో పీఆర్డీ మెట్ట వైకుం ఠరావు, కార్యదర్శులు సద్గుణబాబు, ఆశాలత పాల్గొన్నారు.
ఫ సంతబొమ్మాళి, నవంబరు14(ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కీలకపాత్ర పోషించాలని ఎంపీడీవో పి.జయంత్ ప్రసాద్ కోరారు. గురు వారం సంతబొమ్మాళిలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లకు శిక్షణ నిర్వహించారు.
ఫహిరమండలం, నవంబరు14(ఆంధ్రజ్యోతి): స్థానిక మండలపరిషత్ కార్యాల యంలో పంచాయతీల అభివృద్ధి యాక్షన్‌ప్లాన్ 2024-25లో భాగంగా సర్పంచ్‌లు, ఎంపీ టీసీలకు గురువారం శిక్షణఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ తూలుగు మేనక, జడ్పీ టీసీ పి.బుచ్చిబాబు, ఎంపీడీవో కాళీప్రసాదరావు,యాళ్ళ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఫనందిగాం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని ఎంపీడీవో టి.రాజారావు తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాప్రతినిధులకు జీపీడీపీపైశిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, ఉపాధ్యక్షులు లక్ష్మీకాంతం, వసంతకుమార్ పాల్గొన్నారు.
ఫ ఎల్.ఎన్.పేట, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రాధాన్యతా క్రమంలోనే అభివృద్ధిప నులు చేపట్టాలని ఎంపీడీవో పి. శ్రీనివాసరావు తెలిపారు. ఎల్.ఎన్.పేటలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు జీపీడీపీపై శిక్షణ నిర్వహించారు. సమావేశంలో ఎంపీపీ ఆర్. జ్యోతి లక్ష్మి, జడ్పీటీసీ త్రినాఽథులు పాల్గొన్నారు.
Updated Date - Nov 14 , 2024 | 11:43 PM