ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:33 PM

జిల్లావ్యాప్తంగా బాలల దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. వివిధ వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు.

శ్రీకృష్ణార్జున మందిరంలో ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ

- ఘనంగా బాలల దినోత్సవం

శ్రీకాకుళం కల్చరల్‌, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా బాలల దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. వివిధ వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. శ్రీకాకుళం బొంతా వారి వీధిలోని శ్రీకృష్ణార్జున మందిరంలో బాలోత్సవ కమిటీ మిమిక్రీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో దేశభక్తి గేయాలు, విచిత్ర వేషధారణ పోటీలు నిర్వహించారు. సుమారు 70 మంది చిన్నారులు పాల్గొని దేశభక్తి గాయాలు ఆలపించారు. గాంధీజీ, నెహ్రూ, భరతమాత తదితర వేషధారణతో ప్రత్యేకా ఆకర్షణగా నిలిచారు.

Updated Date - Nov 14 , 2024 | 11:33 PM