ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అరాచక పాలనకు అంతం పలకండి

ABN, Publish Date - Apr 05 , 2024 | 12:04 AM

అరాచక పాలనకు అంతం పలకాలని నరసన్నపేట నియోజకవర్గ టీడీపీ, జనసేన,బీజేపీ కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం సారవకోట మండలంలోని చిన్నగుజ్జువాడ పంచాయతీలో గల గుజ్జివాడ, పురుషోత్తకర్ర గ్రామాల్లో సూపర్‌సిక్స్‌ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ కమిటీ ప్రతినిధి ఽధర్మాన తేజకుమార్‌, జనసేన నాయకులు బలగ ప్రవీణ్‌, టీడీపీ మండలాధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకులు సురవరపు తిరుపతిరావు, పట్ట ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

మెట్టపేటలో కండువావేసి ఆహ్వానిస్తున్న బగ్గు రమణమూర్తి:

జలుమూరు (సారవకోట): అరాచక పాలనకు అంతం పలకాలని నరసన్నపేట నియోజకవర్గ టీడీపీ, జనసేన,బీజేపీ కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం సారవకోట మండలంలోని చిన్నగుజ్జువాడ పంచాయతీలో గల గుజ్జివాడ, పురుషోత్తకర్ర గ్రామాల్లో సూపర్‌సిక్స్‌ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ కమిటీ ప్రతినిధి ఽధర్మాన తేజకుమార్‌, జనసేన నాయకులు బలగ ప్రవీణ్‌, టీడీపీ మండలాధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకులు సురవరపు తిరుపతిరావు, పట్ట ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

ఫ నరసన్నపేట/పోలాకి: పోలాకి మండలంలోని మెట్టపేటకు చెందిన వైసీపీ నాయ కులు సంపతిరావు శ్రీరామమూర్తి, తమ్మినేని గురుమూర్తి పెంట రాజగోపాల్‌తోపాటు 30 కుటుంబాలు ఉమ్మడి అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఆధ్వ ర్యంలో టీడీపీ చేరాయి. కార్యక్రమంలో ఎంవీ అప్పలనాయుడు, చిట్టి సింహా చలం పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 12:04 AM

Advertising
Advertising