ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం

ABN, Publish Date - Jul 22 , 2024 | 11:38 PM

జైలులో ఉండే ఖైదీ లకు ఉచితంగా న్యా య సహాయం అం దిస్తామని సీనియర్‌ సివిల్‌ న్యాయాధి కారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు అన్నారు.

గుజరాతీపేట: జైలులో ఉండే ఖైదీ లకు ఉచితంగా న్యా య సహాయం అం దిస్తామని సీనియర్‌ సివిల్‌ న్యాయాధి కారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు అన్నారు. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న అం పోలులోని జిల్ల్లా జైలును సోమవారం సందర్శించిన ఆయన ఖైదీలకు అందుతున్న ఆహారం, ఇతర సదుపాయాలపై ఆరా తీశారు. ఆర్థిక స్తోమతలేని వారు దరఖాస్తు చేసుకుంటే వారి కేసును లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టమ్‌కు అందించి ఉచితంగా కేసును నడిపిస్తామని తెలిపారు. జైలు సిబ్బంది పాల్గొన్నారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం

గుజరాతీపేట: లింగ నిర్థారణ కోసం పరీక్షలు చేస్తే చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు అన్నారు. స్థానిక వన్స్‌ స్టాప్‌ కేంద్రానికి, బాలసదన్‌, శిశు గృహాన్ని సోమవారం ఆయన సందర్శించారు. లింగ నిర్థారణ పరీక్షలు చేసి వివరాలు చ్చెమని అడిగిన వారిపై చట్టరీత్యా శిక్ష అర్హులన్నారు. బాలసదన్‌, శిశు గృహకు వెళ్లి అక్కడ గల పరిస్థితులు, పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం, వైద్య సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Jul 22 , 2024 | 11:38 PM

Advertising
Advertising
<