ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎల్‌.ఎన్‌.పేటలో బంగారు సంతోషిమాత మహోత్సవం

ABN, Publish Date - May 23 , 2024 | 11:13 PM

ఎల్‌.ఎన్‌. పేటలో బంగారుసంతోషిమాత మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. గురువారం మహిళలు కలశాలతో తీసుకు వెళ్లి గ్రామదేవతకు ముర్రాటల సమర్పించి చల్లదనంచేసి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామదేవత కరుణించేందుకు సామూహి కంగా మొక్కులు చెల్లిస్తున్నట్లు గ్రామస్థులు ఎం. జనార్దనరావు, వి. పాండురంగనాధరాజు, ఎం. దివాకర్‌నాయుడు, డి. తిరుమలరావు తెలిపారు. ఈనెల 28 వరకు గ్రామదేవత మహోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

కలశాలతో మొక్కులు చెల్లించేందుకు వెళ్తున్న మహిళలు:

ఎల్‌.ఎన్‌.పేట: ఎల్‌.ఎన్‌. పేటలో బంగారుసంతోషిమాత మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. గురువారం మహిళలు కలశాలతో తీసుకు వెళ్లి గ్రామదేవతకు ముర్రాటల సమర్పించి చల్లదనంచేసి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామదేవత కరుణించేందుకు సామూహి కంగా మొక్కులు చెల్లిస్తున్నట్లు గ్రామస్థులు ఎం. జనార్దనరావు, వి. పాండురంగనాధరాజు, ఎం. దివాకర్‌నాయుడు, డి. తిరుమలరావు తెలిపారు. ఈనెల 28 వరకు గ్రామదేవత మహోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

Updated Date - May 23 , 2024 | 11:13 PM

Advertising
Advertising