గామాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
ABN, Publish Date - Oct 21 , 2024 | 11:50 PM
గ్రా మాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బి.అశోక్ తెలిపారు. సోమవారం కవిటి పంచాయతీలోని పలు గ్రామాల్లో సీసీరోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.
కవిటి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): గ్రా మాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బి.అశోక్ తెలిపారు. సోమవారం కవిటి పంచాయతీలోని పలు గ్రామాల్లో సీసీరోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.కార్యక్రమంలో జనసేన సమన్వయక ర్త దాసరి రాజు, నాయకులు బి.రమేష్, పి.కృష్ణారావు, ఎస్‌వీ రమణ, మణిచంద్ర ప్రకాష్, ఎల్.శ్రీను, ఎ.మధు, బి.చిన్నబాబు, వి.రంగారావు, పి.బాలకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - Oct 21 , 2024 | 11:50 PM