ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతు సమస్యల పరిష్కారానికే గ్రామసభలు

ABN, Publish Date - Oct 22 , 2024 | 11:25 PM

గత ప్రభుత్వ హయాంలో రీ-సర్వేతో రైతులు ఇబ్బం దులు పడు తున్నారని, వాటిని తొలగించేందుకే గ్రామసభలను నిర్వ హిస్తున్నట్లు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.

పాతపట్నం: మాట్లాడుతున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

నరసన్నపేట, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో రీ-సర్వేతో రైతులు ఇబ్బం దులు పడు తున్నారని, వాటిని తొలగించేందుకే గ్రామసభలను నిర్వ హిస్తున్నట్లు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మంగళవారం యారబాడు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సత్యనారాయణ, సర్పంచ్‌ రమేష్‌, టీడీపీ మండల అధ్యక్షుడు శిమ్మ చంద్రశేఖర్‌, నాయకులు శిమ్మ జగన్నాథం, పూతి రమణ, ఎస్వీ రమణ, పూతి నర్సయ్య పాల్గొన్నారు.

సమస్యలకు శాశ్వత పరిష్కారం

పాతపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): గ్రామా ల్లోని భూ సమస్యలను ఎన్డీఏ ప్రభుత్వంలో శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవింద రావు అన్నారు. ఏఎస్‌కవిటి గ్రామంలో మంగళవారం రెవెన్యూ గ్రామసభ నిర్వహించారు. నేలబొంతు గ్రామస్థుల వినతి మేరకు రోడ్డు నిర్మాణాన్ని వేసవిలోగా చేపడ తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎస్‌.కిరణ్‌ కుమార్‌, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:25 PM