ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పోలింగ్‌ను బహిష్కరిస్తే రీపోలింగ్‌ ఉండదు

ABN, Publish Date - May 03 , 2024 | 11:46 PM

ఏ కారణం చేతైనా పోలింగ్‌ ప్రారంభం కావడం ఆలస్యమ యితే పోలింగ్‌ సమ యాన్ని పెంచరు. నిర్ణీత సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఎంత రాత్రైనా సరే వారంతా ఓటు వేసే వరకూ పోలింగ్‌ కొన సాగుతుంది. పోలింగ్‌ కేంద్రంలో గాని, కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో గాని అభ్యర్థితోపాటు ఏ వ్యక్తి కూడా ఫలానా గుర్తు, వ్యక్తికి ఓటు వేయాలని ప్రచారం చేయడం శిక్షార్హం. ప్రజా పాత్రినిధ్య చట్టం-1951, సెక్షన్‌ 130 ప్రకారం నేరం. పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఏవైనా కారణాలతో ఓటింగ్‌ను బహిష్కరిస్తే రీపోలింగ్‌ నిర్వహించరు. పోలింగ్‌ కేంద్రం పరిధిలోగాని, 100 మీటర్ల దూరంలో గాని అభ్యర్థి మీడియాతో మాట్లాడకూడదు. అది చట్టరీత్యా నేరం. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లడానికి గన్‌మెన్‌కు అనుమతి లేదు. ఒక వేళ ఓటు వేసేందుకు గన్‌మెన్‌ వస్తే తన ఆయుధాన్ని బయట ఉన్న పోలీసుల వద్ద ఉంచి ఓటువేసి తిరిగి వచ్చి తన ఆయుధాన్ని తీసుకోవాలి. ఓటు వేసే సమయంలో ఫొటోలు తీయడం, వీడియో చిత్రీకరణ నేరం. ఇది రహస్య ఓటింగ్‌కు భంగం కలిగిస్తుంది.

(నరసన్నపేట/హరిపురం)

Updated Date - May 03 , 2024 | 11:46 PM

Advertising
Advertising