ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆదమరిస్తే ప్రమాదం సుమా!

ABN, Publish Date - Oct 22 , 2024 | 11:48 PM

ww

రోడ్డుపై ఏర్పడిన గొయ్యి వద్ద చెట్టు కొమ్మలు అడ్డుగా పెట్టిన దృశ్యం

బూర్జ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పాలవలస జంక్షన్‌ వద్ద ప్రధాన రహదారి మధ్యలో ఏర్ప డిన గొయ్యి వద్ద ప్రమాదం పొంచిఉంది. ఇక్కడ రహదారి మధ్యలో ఏర్పడిన గొయ్యిపై చెట్ల కొమ్మలు కప్పి ఉంచారు. ఏపాటి ఆదమరిచినా వాహనాలు గొయ్యిలోకి దిగబడే ప్రమాదముంది. పాలకొండ- శ్రీకాకుళం రహదారి కావడం తో నిత్యం రద్దీగా ఉంటోంది. ప్రధానంగా ఈ మార్గంలో చీకటి పడిన తర్వాత రాకపోకలు సాగించే వాహనాలు అటుగా వెళ్తే ప్రమాదం తప్పదన్న ఆందోళన నెలకొంది. ఆర్‌అండ్‌బీ అధికారులు గొయ్యిని పూడ్చాలని వాహన చోదకులు కోరుతున్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:48 PM