ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలి

ABN, Publish Date - Nov 19 , 2024 | 11:49 PM

జిల్లాలో మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి కోరారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళంలోని డే అండ్‌ నైట్‌ కూడలి వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్లకార్డులతో ప్రదర్శన ప్రదర్శన నిర్వ హించారు.

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వాబ యోగి తదితరులు

అరసవల్లి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి కోరారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళంలోని డే అండ్‌ నైట్‌ కూడలి వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్లకార్డులతో ప్రదర్శన ప్రదర్శన నిర్వ హించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతంపేట ఐటీడీఏ మన్యం పార్వతీపురం జిల్లాలోకి వెళ్లిపోయిందని, జిల్లాల విభజన శాస్త్రీయంగా జరుగలేదని తెలిపారు. కూట మి ప్రభుత్వం ఐటీడీఏ ఏర్పాటుకు తక్షణమే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 11:49 PM