ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రసవత్తరంగా రాష్ట్రస్థాయి టెన్నీకాయిట్‌ పోటీలు

ABN, Publish Date - Sep 15 , 2024 | 11:50 PM

రాష్ట్రస్థాయి టెన్నీ కాయిట్‌ పోటీలు వజ్రపు కొత్తూరు హైస్కూల్‌ ఆవరణలో రసవత్తరంగా సాగుతున్నాయి.

పోటీ పడుతున్న క్రీడాకారులు

వజ్రపుకొత్తూరు: రాష్ట్రస్థాయి టెన్నీ కాయిట్‌ పోటీలు వజ్రపు కొత్తూరు హైస్కూల్‌ ఆవరణలో రసవత్తరంగా సాగుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాలబాలికులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. రెండో రోజు ఆదివారం సెమీ ఫైనల్‌కు చేరిన జాబితాను పీఈటీ పి.గజేంద్రరావు ప్రకటించారు. బాలురు విభా గంలో ఎన్‌. గౌతం, సంజయ్‌, కేఎస్‌ శంకర్‌ ప్రసాద్‌ (తూర్పుగోదారి), పి.మహీధర్‌ (అనంతపురం), ఎస్‌.సాయి కుమార్‌ (విజయనగరం) సెమీ ఫెనల్స్‌కు చేరుకున్నారు. అలాగే బాలికల విభాగంలో కె.జ్యోతిక, హెచ్‌. స్పందన, హెచ్‌.దీక్షిక (అనంతపురం), ఆర్‌.సంస్కృతి (పశ్చిమ గోదావరి) సెమీస్‌కి చేరారు. సోమవారం సెమీ ఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగు తాయన్నారు. సెమీస్‌, పైనల్‌ మ్యాచ్‌లు జరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుల్లోజు శశిభూషణ్‌, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:50 PM

Advertising
Advertising