ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల తయారీకి కొచ్చెర్ల ఉపాధ్యాయుడు ఎంపిక

ABN, Publish Date - Oct 21 , 2024 | 11:52 PM

మండలంలోని కొచ్చెర్ల మండలపరిష త్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బి. రాజేశ్వరరావు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఈపీ అమలు లో భాగంగా మంగళవారం నుంచి ఈనెల 24 వరకూ ఆర్‌ఐఈ మైసూరులో జరగ నున్న ఎన్‌సీఈఆర్‌టీ నూతన పాఠ్య పుస్త కాల తయారీకి ఎంపికయ్యారు. ఆయన ఇదివరలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్త కాల తయారీ, యునెస్కో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు, ప్రాథమికవిద్య బోఽధ న విధానాలపై సదస్సులో గతంలో పాల్గొన్నారు.

రణస్థలం, కలెక్టరేట్‌, అక్టోబరు 21(ఆంధ్రజ్యో తి : మండలంలోని కొచ్చెర్ల మండలపరిష త్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బి. రాజేశ్వరరావు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఈపీ అమలు లో భాగంగా మంగళవారం నుంచి ఈనెల 24 వరకూ ఆర్‌ఐఈ మైసూరులో జరగ నున్న ఎన్‌సీఈఆర్‌టీ నూతన పాఠ్య పుస్త కాల తయారీకి ఎంపికయ్యారు. ఆయన ఇదివరలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్త కాల తయారీ, యునెస్కో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు, ప్రాథమికవిద్య బోఽధ న విధానాలపై సదస్సులో గతంలో పాల్గొన్నారు. రాజేశ్వరరావు ఎంపికకావ డంపై డీఈవో సదాశివుని తిరుమల చైత న్య, ఉపవిద్యాశాఖాధికారి ఆర్‌.విజయ్‌కుమా రి, ఎంఈవో త్రినాఽథ రావు, బి.లావణ్య, ఉపాధ్యాయులు అభినందించారు.

Updated Date - Oct 21 , 2024 | 11:52 PM