ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కార్యకర్త పాడె మోసిన ఎమ్మెల్యే శంకర్‌

ABN, Publish Date - Oct 31 , 2024 | 12:40 AM

శ్రీకాకుళం నగర కార్పొరేషన్‌ పరిధి 29వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి కోలా శ్రీనివాస్‌ దేవ్‌ అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు.

శ్రీనివాస్‌ అంతిమయాత్రలో పాడె మోస్తున్న ఎమ్మెల్యే శంకర్‌

అరసవల్లి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగర కార్పొరేషన్‌ పరిధి 29వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి కోలా శ్రీనివాస్‌ దేవ్‌ అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌ బుధవారం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. శ్రీనివాస్‌ మృతదేహంపై పార్టీ జెండా కప్పి, అంతమయాత్రలో ఎమ్మెల్యే పాల్గొని పాడె మోశారు. వివిధ డివిజన్ల టీడీపీ ఇన్‌చార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 12:40 AM