ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామదేవత ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు

ABN, Publish Date - Jun 20 , 2024 | 11:19 PM

సంతబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌ పరిధి కొల్లిపాడు పంచాయతీ గంటపేట గ్రామంలో జరిగిన గ్రామదేవత ఉత్సవాల్లో ఈ నెల 11న రాత్రి కొందరు యువతు లు అశ్లీల నృత్యాలు చేసినట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో గత రెండు రోజులుగా హల్‌చల్‌ చేస్తున్నాయి.

- సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌

టెక్కలి: సంతబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌ పరిధి కొల్లిపాడు పంచాయతీ గంటపేట గ్రామంలో జరిగిన గ్రామదేవత ఉత్సవాల్లో ఈ నెల 11న రాత్రి కొందరు యువతు లు అశ్లీల నృత్యాలు చేసినట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో గత రెండు రోజులుగా హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిని చూసిన వారంతా ఇదేమి ఘోరమంటూ మండిపడుతున్నారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి అశ్లీల డ్యాన్స్‌లకు పోలీసులు ఎలా అనుమతులు ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై సంతబొమ్మాళి ఎస్‌ఐ సిద్ధార్థ కుమార్‌ వివరణ కోరగా.. ఆ రోజు తాను విజయవాడలో బందోబస్తు నిర్వహణలో ఉన్నట్లు చెప్పారు. అశ్లీల నృత్యాల విషయం తెలిసిన తరువాత ఉత్సవ కమిటీ సభ్యులను పోలీసు స్టేషన్‌కు రావాలని చెప్పినట్లు తెలిపారు.

Updated Date - Jun 20 , 2024 | 11:19 PM

Advertising
Advertising