ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కారులో తరలిస్తున్న నగదు స్వాధీనం

ABN, Publish Date - Mar 27 , 2024 | 11:55 PM

కారులో తరలిస్తున్న రూ.73వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కారు తనిఖీ చేస్తున్న దృశ్యం

జి.సిగడాం: కారులో తరలిస్తున్న రూ.73వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉల్లివలస చెక్‌పోస్టు వద్ద మంగళవారం రాత్రి 11.30 గంటల సమ యంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ వాహన తనిఖీలు చేపట్టారు. ఆశపు వీరప్రకాషరావు అనే వ్యక్తి కారులో రాజాం నుంచి గరివిడి వెళ్తుండగా వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. కా రులో రూ.73 వేల నగదు పట్టుబడింది. దీనికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. వీరప్రకాషరావు గరివిడి బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో పనిచేస్తున్నారు. ఎస్‌ఐ మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 27 , 2024 | 11:55 PM

Advertising
Advertising