ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సిబ్బంది పనితీరు మార్చుకోవాలి

ABN, Publish Date - May 30 , 2024 | 11:23 PM

నౌపడ పీహెచ్‌సీ సిబ్బంది పనితీరు మారకపోతే ధర్నాచేస్తామని గ్రామస్థులు స్పష్టంచేశారు. గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రసవవేదన పట్టించుకోలే శీర్షికతో కథనం ప్రచురితం కావడంతో డిప్యూటీ డీఎం అండ్‌హెచ్‌వో ఎం.ప్రసాద్‌ విచారణ జరిపేందుకు నౌపడ పీహెచ్‌సీకి వచ్చారు. వైద్యాధి కారులు పరిమళ, నందినితో పాటు సిబ్బందితో విచారణ జరిపి వారి నుంచి లిఖిత పూర్వకంగా వివరణ తీసుకున్నారు. కాగా పీహెచ్‌సీలో విచారణకు వచ్చిన విషయం తెలు సుకున్న గ్రామస్థులు చేరుకున్నారు. పేరుకే 24 గంటల ఆసుపత్రిని, ఎప్పుడూ వైద్యసిబ్బం ది అందుబాటులో ఉండరని ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. అర్హతలేని సిబ్బందితో ఓపీ నిర్వహిస్తున్నారని, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం ప్రసవంకోసం గర్భిణి పీహెచ్‌సీకివస్తే సిబ్బంది లేకపోవడం, ఇద్దరు వైద్యులు ఉన్నా ఓపీ చూడడంలేదని ఫిర్యాదుచేశారు.స్థానికంగా వైద్య సిబ్బంది ఉం డడంలేదని, లక్షల రుపాయలు ప్రభుత్వంఖర్చుచేస్తోందని, ప్రభుత్వవైద్య సేవలందకపోవ డంతో ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నామని గ్రామస్థులు వాపోయారు.ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ప్రసవాలు జరగడంలేదని పలుసార్లుఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు.ఇకసిబ్బంది పనితీరు మార్చుకోకపోతే, ధర్నాచేస్తా మని రాతపూర్వకంగా గ్రామస్థులు ఫిర్యాదును ప్రసాద్‌కు ఫిర్యాదుచేశారు. సమస్యను ఉన్న తాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు హామీఇచ్చారు.

డిప్యూటీ డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేస్తున్న గ్రామస్థులు :

సంతబొమ్మాళి: నౌపడ పీహెచ్‌సీ సిబ్బంది పనితీరు మారకపోతే ధర్నాచేస్తామని గ్రామస్థులు స్పష్టంచేశారు. గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రసవవేదన పట్టించుకోలే శీర్షికతో కథనం ప్రచురితం కావడంతో డిప్యూటీ డీఎం అండ్‌హెచ్‌వో ఎం.ప్రసాద్‌ విచారణ జరిపేందుకు నౌపడ పీహెచ్‌సీకి వచ్చారు. వైద్యాధి కారులు పరిమళ, నందినితో పాటు సిబ్బందితో విచారణ జరిపి వారి నుంచి లిఖిత పూర్వకంగా వివరణ తీసుకున్నారు. కాగా పీహెచ్‌సీలో విచారణకు వచ్చిన విషయం తెలు సుకున్న గ్రామస్థులు చేరుకున్నారు. పేరుకే 24 గంటల ఆసుపత్రిని, ఎప్పుడూ వైద్యసిబ్బం ది అందుబాటులో ఉండరని ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. అర్హతలేని సిబ్బందితో ఓపీ నిర్వహిస్తున్నారని, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. బుధవారం సాయంత్రం ప్రసవంకోసం గర్భిణి పీహెచ్‌సీకివస్తే సిబ్బంది లేకపోవడం, ఇద్దరు వైద్యులు ఉన్నా ఓపీ చూడడంలేదని ఫిర్యాదుచేశారు.స్థానికంగా వైద్య సిబ్బంది ఉం డడంలేదని, లక్షల రుపాయలు ప్రభుత్వంఖర్చుచేస్తోందని, ప్రభుత్వవైద్య సేవలందకపోవ డంతో ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నామని గ్రామస్థులు వాపోయారు.ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ప్రసవాలు జరగడంలేదని పలుసార్లుఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు.ఇకసిబ్బంది పనితీరు మార్చుకోకపోతే, ధర్నాచేస్తా మని రాతపూర్వకంగా గ్రామస్థులు ఫిర్యాదును ప్రసాద్‌కు ఫిర్యాదుచేశారు. సమస్యను ఉన్న తాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు హామీఇచ్చారు.

Updated Date - May 30 , 2024 | 11:23 PM

Advertising
Advertising