ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యువతి అదృశ్యం

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:23 AM

అల్లినగరం గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువతి అదృశ్యమైనట్టు ఆమె తండ్రి ఆదివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు.

ఎచ్చెర్ల: అల్లినగరం గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువతి అదృశ్యమైనట్టు ఆమె తండ్రి ఆదివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రణస్థలంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ యువతి శనివారం కళాశాలకు వెళ్తానని చెప్పి.. తిరిగి ఇంటికి చేరలేదని ఆ ఫిర్యాదులో ఆమె తండ్రి పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- నరసన్నపేట: ఇంటర్‌ చదువుతున్న ఓ యువతి అదృశ్యంపై కేసు నమో దు చేసినట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. సారవకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి నరసన్నపేటలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. శనివారం ఆ యువతి కళాశాలకు వెళ్లింది. సాయంత్రానికి ఆమె ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Sep 16 , 2024 | 12:23 AM

Advertising
Advertising