ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్రీడల్లోనూ మార్పులు రావాలి

ABN, Publish Date - Jul 26 , 2024 | 11:25 PM

కాలానుగుణంగా జరిగే మార్పుల్లో క్రీడల్లోనూ మార్పులు రావా లని, తదను గుణంగా విద్యార్థుల కు తర్ఫీదు ఇవ్వాలని టెక్కలి ఉపవిద్యా శాఖాధికారి విలియమ్స్‌ అన్నారు.

మాట్లాడుతున్న డిప్యూటీ డీఈవో విలియమ్స్‌

టెక్కలి: కాలానుగుణంగా జరిగే మార్పుల్లో క్రీడల్లోనూ మార్పులు రావా లని, తదను గుణంగా విద్యార్థుల కు తర్ఫీదు ఇవ్వాలని టెక్కలి ఉపవిద్యా శాఖాధికారి విలియమ్స్‌ అన్నారు. శుక్రవారం ఓ ప్రైవేటు జూనియర్‌ కళా శాలలో డివిజన్‌ స్థాయి వ్యాయామో పాధ్యాయుల శిక్షణ తరగతులను నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడల్ని అభివృద్ధి పరచా లన్నారు. జిల్లా వ్యాయామ విద్య అధ్యక్షుడు ఎంవీ రమణ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్స రంలో క్రీడలు మూడంచెల విఽధానంలో నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమంలో స్కూల్‌గేమ్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి బీవీ రమణ, ఎంఈవోలు దాసుపురం చిన్నారావు, సీహెచ్‌ ఫణికుమార్‌, జిల్లా క్రీడాశాఖాధికారులు మాధవరావు, కె.రాజారావు, పి.తవిటయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:25 PM

Advertising
Advertising
<