ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అర్థమయ్యేలా బోధించాలి: డిప్యూటీ డీఈవో

ABN, Publish Date - Sep 18 , 2024 | 11:41 PM

విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధిం చాలని డిప్యూటీ డీఈవో పి.నారాయడు సూచించారు. బుధవారం సీతంపేట గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సబ్జెక్ట్‌ కాంప్లెక్స్‌ను పరిశీలించారు.

సీతంపేట రూరల్‌: విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధిం చాలని డిప్యూటీ డీఈవో పి.నారాయడు సూచించారు. బుధవారం సీతంపేట గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సబ్జెక్ట్‌ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్జెక్ట్‌ కాంప్లెక్స్‌లో గ్రూప్‌ డిస్కషన్స్‌ జరగాలని తెలిపారు.కఠినమైన టాపిక్స్‌లో కూడా గ్రూప్‌ డిస్కషన్స్‌ చేసి విద్యార్థులకు అర్ధమయ్యేలా బోధించాలని చెప్పారు. కా ర్యక్రమం లో హెచ్‌ఎం చందర్రావు, ఉపాధ్యాయులు నాయుడులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2024 | 11:41 PM

Advertising
Advertising