మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీకి ఓటు వేస్తే విధ్వంసపాలన: గోవిందరావు

ABN, Publish Date - Apr 11 , 2024 | 11:43 PM

:రానున్న ఎన్నికల్లో వైసీ పీకి ఓటువేస్తే మళ్లీ విధ్వంసకర పాలన సాగుతుందని పాతపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు తెలి పారు. గురువారం బావనాపురం, సంతోష్‌పు రం, తంగిని, కరజాడల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ వైసీపీని సాగనంపాలని కోరారు. తొలుత పట్టుపురం మసీదుల్లో జరిగిన రంజన్‌ వేడుక ల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సలాన మోహనరావు, నంబాళ్ల వెంకట్రావ్‌, ఎల్‌ఎంనాయుడు, భూపతినియుడు కె.హేమలత, రవికూమార్‌ పాల్గొన్నారు.

         వైసీపీకి ఓటు వేస్తే విధ్వంసపాలన: గోవిందరావు
బావనాపురంలో ప్రచారం చేస్తున్న గోవిందరావు :

మెళియాపుట్టి:రానున్న ఎన్నికల్లో వైసీ పీకి ఓటువేస్తే మళ్లీ విధ్వంసకర పాలన సాగుతుందని పాతపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు తెలి పారు. గురువారం బావనాపురం, సంతోష్‌పు రం, తంగిని, కరజాడల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ వైసీపీని సాగనంపాలని కోరారు. తొలుత పట్టుపురం మసీదుల్లో జరిగిన రంజన్‌ వేడుక ల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సలాన మోహనరావు, నంబాళ్ల వెంకట్రావ్‌, ఎల్‌ఎంనాయుడు, భూపతినియుడు కె.హేమలత, రవికూమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2024 | 11:43 PM

Advertising
Advertising