ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆక్రమణలు తొలగిస్తాం

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:22 AM

తామాడ కొండ ఆక్రమణపై ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘రూ.10 కోట్లు భూమి హాం ఫట్‌’ శీర్షికతో ప్రచరితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు.

ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు

- ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

లావేరు: తామాడ కొండ ఆక్రమణపై ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘రూ.10 కోట్లు భూమి హాం ఫట్‌’ శీర్షికతో ప్రచరితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. తామాడ కొండ వద్ద సర్వే నెంబరు 29లో ఆక్రమణలకు గురైన స్థలాన్ని ఆదివారం తహసీల్దార్‌ వై.జోగారావు, ఆర్‌ఐ బాలు, వీఆర్వో రామయ్య ఆక్రమణలకు గురైన స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ భూమి ఆక్రమణదారులకు సోమవారం లావేరు తహసీల్దార్‌ కార్యాలయానికి రావాలని వీఆర్వో రామయ్య ద్వారా నోటీసులను జారీ చేశారు. ఆక్రమణలను పూర్తి స్థాయిలో ఆక్రమణలను గుర్తించి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ తెలిపారు.

Updated Date - Sep 16 , 2024 | 12:22 AM

Advertising
Advertising