ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే గౌతు శిరీష

ABN, Publish Date - Dec 01 , 2024 | 12:13 AM

రైతులను అన్నివిధాలుగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శనివారం రిట్ట పాడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు,

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్న గౌతుశిరీష .

వజ్రపుకొత్తూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): రైతులను అన్నివిధాలుగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శనివారం రిట్ట పాడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ధాన్యం అధికారుల సహాయంతో ప్రభుత్వమే కోనుగోలు చేసి త్వరగా రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసా యశాఖ ఏడీ ఎస్‌డీ మధు, రాష్ట్రట్రేడ్‌కార్పొరేషన్‌ చైర్మన్‌ వజ్జ బాబురావు, అగ్నికులక్షత్రి కార్పొరేషన్‌ డైరక్టర్‌ పుచ్చ ఈశ్వరరావు, టీడీపీ మండలాధ్యక్షులు సూరాడ మోహన రావు, తహసీల్దార్‌ సీతారామయ్య, ఎంపీడీవో ఎన్‌.రమేష్‌నాయుడు, డీటీ మురళి ధర్‌, టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి విఠల్‌, కర్నిరమణ పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 12:13 AM